వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం ఆర్డీటీ క్రీడా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చిత్తూరు జట్టు 46.4 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది.
అనంతపురం జట్టు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో కడప జట్టు 75.1 ఓవర్లలో 7 వికెట్లకు 339 పరుగులు సాధించగా, వాసుదేవరాజు 151 పరుగులతో రాణించారు.
Comments
Loading comments...

