Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘జననాయగన్’ నుంచి క్రేజీ అప్‌డేట్

Follow Udayam on Google
రచన దేవి Jul 11, 2026 4:04 PM జాతీయంవినోదం
‘జననాయగన్’ నుంచి క్రేజీ అప్‌డేట్ - Udayam
దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జననాయగన్’ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. తాము త్వరలోనే థియేటర్లలో కలుస్తామంటూ చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ పోస్టర్‌లో తమిళనాడు చీఫ్ మినిస్టర్ టైటిల్ కార్డును ఉపయోగించడం విశేషం. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...