Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వీకెండ్ చూడాల్సిన క్రేజీ మూవీ ఇదే

Follow Udayam on Google
Deepika Sharma Jun 13, 2026 5:21 PM జాతీయంవినోదం
ఈ వీకెండ్ చూడాల్సిన క్రేజీ మూవీ ఇదే - Udayam
సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో ఆర్జే బాలాజీ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘కరుప్పు’. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ‘వీరభద్రుడు’గా డిజిటల్ ప్రియుల ముందుకు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ చిత్రం ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది. థియేటర్లలో మెప్పించిన ఈ వైవిధ్యమైన యాక్షన్ డ్రామాను ఇప్పుడు ఓటీటీలో చూసి ఆనందించవచ్చు.

Comments

G
Loading comments...