Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CPS ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 03, 2026 10:12 PM నాగర్ కర్నూల్General
CPS ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన - Udayam
రాష్ట్ర JAC పిలుపుమేరకు తిమ్మాజిపేట మండలంలోని CPS ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. CPSను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో శ్రీహరి, డిప్యూటీ తహశీల్దార్ జ్యోతి, GPO జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, ఉపాధ్యక్షుడు శేఖర్, ఇతర ఉద్యోగులు మద్దతు తెలిపారు.

Comments

G
Loading comments...