Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండెపోటు సమయంలో CPR ప్రాణ రక్షిణి: CI సుబ్బారావు

Follow Udayam on Google
vihar Aug 22, 2026 3:22 PM ఏలూరుGeneral
గుండెపోటు సమయంలో CPR ప్రాణ రక్షిణి: CI సుబ్బారావు - Udayam
గుండెపోటు సమయంలో ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ (CPR) ఎంతగానో దోహదపడుతుందని మహిళా CI సుబ్బారావు తెలిపారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో CR రెడ్డి నర్సింగ్ కళాశాల ప్రొఫెసర్ మనీషా ఆధ్వర్యంలో శనివారం CPRపై అవగాహన సదస్సు నిర్వహించారు. గుండె స్పందన ఆగినప్పుడు అందించాల్సిన తక్షణ ప్రథమ చికిత్సను ప్రత్యక్షంగా వివరించారు. కార్యక్రమంలో SI నాగమణి, స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...