Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెంలో కొనసాగుతున్న సీపీఐ ప్రజాచైతన్య యాత్ర

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 11, 2026 12:03 PM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
కొత్తగూడెంలో కొనసాగుతున్న సీపీఐ ప్రజాచైతన్య యాత్ర - Udayam
సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర ఆరో రోజు కొత్తగూడెం బాబూ క్యాంప్ నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గణేష్ మాట్లాడారు. ప్రజా సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపారు.

Comments

G
Loading comments...