Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అట్లూరులో సీపీఐ ప్లీనరీపై ప్రచారం

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 10:35 AM కడపGeneral
అట్లూరులో సీపీఐ ప్లీనరీపై ప్రచారం - Udayam
అట్లూరు మండల కేంద్రంలో సీపీఐ నాయకులు ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేసి రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నేతలు అన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధి, పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి, ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు సీపీఐ నిరంతరం పోరాడుతోందని మండల కార్యదర్శి అరవ శేషారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి గోపయ్య తెలిపారు.

Comments

G
Loading comments...