వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడుకు చెందిన సీపీఐ నాయకుడు మారుతి నరేష్ బుధవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ నేత అల్లిక వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నరేష్ పేర్కొన్నారు. గ్రామ, మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని అల్లిక వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...
