Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన సీపీఐ

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 29, 2026 5:32 PM యాదాద్రి భువనగిరిGeneral
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన సీపీఐ - Udayam
దిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఖండించారు. ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భువనగిరిలో జరిగిన సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని, సెప్టెంబర్‌లో జరిగే ఏఐవైఎఫ్‌ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...