Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ షాక్‌తో రెండు ఆవులు మృతి

Follow Udayam Digital on Google
స్వాతి రెడ్డి Jul 30, 2026 3:14 PM నిజామాబాద్తెలంగాణ
విద్యుత్‌ షాక్‌తో రెండు ఆవులు మృతి - Udayam Digital
నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం సుద్దులం గ్రామంలో మేతకు వెళ్లిన రెండు ఆవులు విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందాయి. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం. సమాచారం అందుకున్న విద్యుత్‌శాఖ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కారణాలు తెలుసుకున్నారు. బాధిత రైతుకు తగిన పరిహారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...