Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో కోవిడ్ విజృంభణ: ఆందోళన

Follow Udayam on Google
రచన దేవి Jul 21, 2026 6:37 AM అమరావతిGeneral
ఏపీలో కోవిడ్ విజృంభణ: ఆందోళన - Udayam
రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వైరస్ వ్యాప్తి నియంత్రణ, పరీక్షల నిర్వహణ, బాధితులకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. కడప జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసులు, మరణాల వివరాలను వైద్యశాఖ దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆసుపత్రుల్లో కనీస సన్నద్ధత కూడా లోపించింది.

Comments

G
Loading comments...