వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 66కు చేరింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొత్తగా ఓ కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, 9 మంది ఆసుపత్రుల్లో, 10 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. మరో 43 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Comments
Loading comments...

