వార్తలకు తిరిగి వెళ్లండి

తాజ్ మహల్ అసలైన రూపం తేజో మహాలయ శివాలయమేనంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. అక్కడ శాస్త్రీయ సర్వే నిర్వహించడానికి ఎలాంటి ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.
గతంలోనూ ఈ కట్టడంపై ఇలాంటి పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే చారిత్రక సాక్ష్యాలు లేకపోవడంతో 17వ శతాబ్దపు ఈ కట్టడ వివాదానికి కోర్టు తుది ముగింపు పలికింది.
Comments
Loading comments...

