వార్తలకు తిరిగి వెళ్లండి

ఇద్దరు చిన్నారులను హత్య చేసిన కేసులో పూరేటి లక్ష్మీ అనూషకు రాజమండ్రి 5వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది.
2021 అక్టోబర్ 10న మల్లయ్యపేటలో తన కుమార్తె, కుమారుడిని చున్నీతో ఉరివేసి హత్య చేసిన కేసులో నేరం రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.
Comments
Loading comments...

