వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ రెజ్లర్ల లైంగిక ఆరోపణల కేసులో సాక్ష్యాల లేమితో బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్, వినోద్ తోమర్‌లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కేసును న్యాయస్థానం కొట్టివేసింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ త్వరలో అప్పీల్ దాఖలు చేస్తామని వినేశ్ ఫొగాట్ తెలిపారు. సాక్షుల వాంగ్మూలాల్లో స్థిరత్వం లేదన్న వాదనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.
Comments
Loading comments...
