వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.50 వేల విలువైన ఉంగరం విషయంలో ఒత్తిడి, వేధింపుల కారణంగానే సాయికృష్ణ, శిరీష దంపతులు చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దంపతుల కోసం పోలీసులు, అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు గోదావరిలో గాలించినా ఆచూకీ లభించలేదు. ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

