Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైదుకూరులో దంపతుల దుర్మరణం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 08, 2026 10:28 AM కడపGeneral
మైదుకూరులో దంపతుల దుర్మరణం - Udayam
వైఎస్‌ఆర్‌ కడప జిల్లా మైదుకూరులో విద్యుత్‌ స్తంభం విరిగిపడి వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన జరిగింది. వరి పొట్టు లారీ విద్యుత్‌ తీగలకు తగలడంతో స్తంభం విరిగి ఇంటి ముందు నిద్రిస్తున్న వారిపై పడింది. ప్రమాదానికి కారణమైన ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...