Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దంపతుల మృతి: చంటిబిడ్డ అనాథ

Follow Udayam on Google
దంపతుల మృతి: చంటిబిడ్డ అనాథ - Udayam
వైఎస్ఆర్ జిల్లా పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మీనారాయణ, లక్ష్మీదేవి దంపతులు దుర్మరణం చెందారు. వీరి మరణంతో సున్నపురాళ్లపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కళ్లముందే తల్లిదండ్రులు విగతజీవులుగా పడి ఉండటంతో 20 రోజుల చంటిబిడ్డతో కుమార్తె రెడ్డికీర్తి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది. మృతదేహాలను గ్రామానికి తరలించారు.

Comments

G
Loading comments...