Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో శిశువును కొనుగోలు చేసిన దంపతులు, మరో ఇద్దరు అరెస్ట్

Follow Udayam on Google
రేఖ దేవి Aug 03, 2026 10:46 AM ప్రకాశం General
దిల్లీలో శిశువును కొనుగోలు చేసిన దంపతులు, మరో ఇద్దరు అరెస్ట్ - Udayam
దిల్లీలో నవజాత శిశువును కొనుగోలు చేసి ప్రకాశం జిల్లాకు తీసుకొస్తుండగా దంపతులు, మరో ఇద్దరిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పడంతో ఐవీఎఫ్ కేంద్రం సిబ్బంది అమ్రిన్‌కు రూ.6.59 లక్షలు చెల్లించి శిశువును తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సయ్యద్ ఆలంను కూడా అదుపులోకి తీసుకుని, శిశువును శిశు గృహానికి తరలించారు.

Comments

G
Loading comments...