వార్తలకు తిరిగి వెళ్లండి

జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,09,132 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. విత్తనాలు వేసి 60 రోజులు కావస్తున్నా పంట ఆశించిన స్థాయిలో పెరగడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణ పరిస్థితుల ప్రభావమా, విత్తనాల లోపమా అనే సందిగ్ధంలో ఉన్నారు. సాధారణంగా 60 రోజులకు 2 నుంచి 3 అడుగులు పెరగాల్సిన పంట ప్రస్తుతం మందగించిందని రైతులు చెబుతున్నారు.
Comments
Loading comments...

