Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తున్నాం: రేవంత్

Follow Udayam on Google
రచన దేవి Jul 30, 2026 2:30 PM హైదరాబాద్General
ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తున్నాం: రేవంత్ - Udayam
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివించే తల్లిదండ్రులు సగటున రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఏటా 50 వేలకుపైగా ఉన్న డ్రాపౌట్లు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గాయని సీఎం వెల్లడించారు.

Comments

G
Loading comments...