వార్తలకు తిరిగి వెళ్లండి
డీఎస్సీలో అవినీతి.. లోకేశ్ రాజీనామా చేయాలి: భూమన
డీఎస్సీ నియామకాల్లో అవినీతి జరిగిందని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీ నియామకాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.
Comments
Loading comments...