వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని అంతం చేయడమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యమని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో పర్యటించిన ఆమె, ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతను తీర్చాలని, విద్యా, వైద్య రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. వెంటనే యూరియా యాప్‌ను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

