Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. కోట్ల లంచం: చైనా మాజీ అధికారికి మరణశిక్ష

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 08, 2026 8:24 AM జాతీయంGeneral
రూ. కోట్ల లంచం: చైనా మాజీ అధికారికి మరణశిక్ష - Udayam
చైనాలోని టిబెట్ (షీజాంగ్) స్వయం ప్రతిపత్తి ప్రాంత ప్రభుత్వంలో పనిచేసిన మాజీ అధికారి వాంగ్ యూలిన్‌కు లంచగొండితనం కేసులో అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 1993 నుంచి 2023 వరకు ముప్పై ఏళ్ల కాలంలో కంపెనీలకు కాంట్రాక్టులు అప్పగించి దాదాపు 325 మిలియన్ డాలర్ల (రూ.3,100 కోట్లు) అక్రమాస్తులు కూడబెట్టినట్లు రుజువు కావడంతో కోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది.

Comments

G
Loading comments...