వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో షెల్ కంపెనీల ద్వారా తప్పుడు సమాచారం సమర్పించి యూనియన్ బ్యాంక్ నుంచి సుమారు రూ.24 కోట్ల రుణం పొందిన వ్యవహారంపై CBI కేసు నమోదు చేసింది. బ్యాంక్ AGM ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
రుణం పొందిన ఆరు నెలల్లోనే ఇద్దరు డైరెక్టర్లు రాజీనామా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓంకార విజయలక్ష్మి స్ట్రైప్స్ డైరెక్టర్లు, బ్యాంక్ ఉద్యోగులపై కేసు నమోదైంది.
Comments
Loading comments...

