వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లె పరిధిలోని దుద్యాలకు చెందిన రైతు తెలుగు వెంకటేశ్వర్లు 7 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంటలోకి ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరింది. పంట నీట మునగడంతో ఆయన ఆందోళన చెందుతున్నారు.
పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురవడంతో నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Comments
Loading comments...

