వార్తలకు తిరిగి వెళ్లండి

చొప్పదండి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. వివిధ పార్టీల నుంచి టికెట్లు దక్కించుకునేందుకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈసారి ఏ పార్టీ అయినా స్థానిక అభ్యర్థులకే ప్రాధాన్యం ఇచ్చి టికెట్లు కేటాయించాలని నియోజకవర్గంలో డిమాండ్ వినిపిస్తోంది.
Comments
Loading comments...

