వార్తలకు తిరిగి వెళ్లండి

సమగ్ర శిక్ష విభాగంలో ఖాళీగా ఉన్న కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఈవో రోహిణి తెలిపారు. అర్హత ఉన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు ఈ నెల 8 నుంచి 17 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నియామక వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు.
Comments
Loading comments...
