వార్తలకు తిరిగి వెళ్లండి

ఉయ్యూరులో ప్రబలిన డయేరియా నివారణకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. శుక్రవారం ఆయన ఉయ్యూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు.
ప్రస్తుతం 11 మంది వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతున్నట్లు ఇన్‌ఛార్జి కలెక్టర్ తెలిపారు. వైద్య శిబిరం, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై చర్యలు చేపట్టినట్లు వివరించారు.
Comments
Loading comments...

