వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ ఆర్టీసీ కాలనీలో కుటుంబ కలహాల నేపథ్యంలో విజయ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వంట విషయంలో భార్యతో వివాదం జరగడంతో ఆమె పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన విజయ్‌కుమార్‌రెడ్డి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు.
ఈ విషయాన్ని తండ్రి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

