Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరుణానిధిని పేరుతో ప్రస్తావించడంపై రచ్చ

Follow Udayam on Google
విహార్ Aug 18, 2026 8:50 AM జాతీయంGeneral
కరుణానిధిని పేరుతో ప్రస్తావించడంపై రచ్చ - Udayam
తమిళనాడు అసెంబ్లీలో మాజీ సీఎం కరుణానిధిని మంత్రి రంజిత్‌ కుమార్‌ గౌరవప్రదమైన సంబోధన లేకుండా పేరుతో ప్రస్తావించడంపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొనగా సీఎం సి. జోసెఫ్‌ విజయ్‌ జోక్యం చేసుకున్నారు. మంత్రి అలా ప్రస్తావించడం తప్పేనని పేర్కొంటూ ఆయన తరఫున క్షమాపణలు చెప్పారు. వివాదానికి ముగింపు పలికారు.

Comments

G
Loading comments...