వార్తలకు తిరిగి వెళ్లండి
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటన సందర్భంగా సభా ప్రాంగణం ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫొటో లేకపోవడం చర్చకు దారితీసింది. దీంతో ప్రోటోకాల్ అంశంపై వివాదం నెలకొంది.
ఇటీవల గూడూరు మండలంలోనూ అధికారిక కార్యక్రమాల ఫ్లెక్సీలు, అభివృద్ధి పనుల శిలాఫలకాలపై సురేఖ ఫొటో, పేరు లేకపోవడంతో వరుస ఘటనలపై చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

