Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన ఊరు–మన బడి బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఫిర్యాదు

Follow Udayam on Google
Harika Sep 01, 2026 11:51 AM సిద్దిపేటGeneral
మన ఊరు–మన బడి బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఫిర్యాదు - Udayam
నాలుగేళ్ల క్రితం చేపట్టిన మన ఊరు–మన బడి పనుల బిల్లులు అందలేదని కాంట్రాక్టర్లు సిద్దిపేట ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సకాలంలో బిల్లులు రాక అప్పుల్లో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 17లోపు బిల్లులు మంజూరు చేయాలని కోరారు. లేకుంటే తాము పనులు చేసిన పాఠశాలలకు తాళాలు వేసి నిరసన చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...