Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ

భరత్ తేజ Jul 11, 2026 2:58 AM అమరావతి 4 viewsabout 3 hours ago
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ - Udayam Digital
వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెగ్యులరైజేషన్ 2024 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, నర్సింగ్ హెల్పర్ తదితర విభాగాలకు చెందిన పలువురు ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

Comments

G
Loading comments...