వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్వాకల్చర్ రంగానికి ఊతమిచ్చేలా ఆక్వా ఫామ్‌లకు యూనిట్‌కు రూ.1.50 విద్యుత్ టారిఫ్ రాయితీని 2026 జూన్ 1 నుంచి కొనసాగించాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నిర్ణయంతో ఆక్వా రైతులకు సుమారు రూ.1,150 కోట్ల మేర ప్రయోజనం కలగనుంది.
పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల నేపథ్యంలో విద్యుత్ భారం తగ్గి రొయ్యలు, చేపల సాగు చేసే రైతులకు ఉపశమనం లభించనుంది.
Comments
Loading comments...
