Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగింపు

Follow Udayam on Google
జయ Aug 18, 2026 6:02 PM జోగులాంబ గద్వాల్ General
జూరాల ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగింపు - Udayam
ప్రియదర్శిని జూరాల హయ్యర్‌, లోయర్‌ పవర్‌ ప్రాజెక్టుల్లో 10 యూనిట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోందని ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. హయ్యర్‌ ప్రాజెక్టులో ఐదు యూనిట్ల ద్వారా 3.570 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి జరిగిందన్నారు. లోయర్‌ జూరాల ప్రాజెక్టులో 3.32 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి నమోదైందని ఎస్‌ఈ శ్రీధర్‌ చెప్పారు. రెండు ప్రాజెక్టుల్లో ఉత్పత్తి కొనసాగుతోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...