Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.14.56 కోట్లతో హాస్టళ్ల నిర్మాణం

Follow Udayam on Google
Harika Aug 31, 2026 10:37 AM సిద్దిపేటGeneral
రూ.14.56 కోట్లతో హాస్టళ్ల నిర్మాణం - Udayam
హుస్నాబాద్‌ ఉమ్మాపూర్‌లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల బాలుర, బాలికల కొత్త హాస్టల్‌ భవనాలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ శంకుస్థాపన చేశారు. ఒక్కో భవనానికి రూ.7.28 కోట్ల చొప్పున మొత్తం రూ.14.56 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. హుస్నాబాద్‌ను విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...