Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లిలో 50 పడకల ఆయుష్‌ ఆస్పత్రి నిర్మాణం

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 30, 2026 2:30 PM కరీంనగర్General
కొత్తపల్లిలో 50 పడకల ఆయుష్‌ ఆస్పత్రి నిర్మాణం - Udayam
కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలో 50 పడకల ఆయుష్‌ ఆస్పత్రి నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన చేశారు. జాతీయ ఆయుష్‌ మిషన్‌ నిధులతో భవనం నిర్మించనున్నారు. ఆస్పత్రిలో ఆయుర్వేదం, యునానీ, హోమియో, నేచురోపతి వైద్య సేవలు అందించనున్నారు. భవనం పూర్తయ్యాక సిబ్బందిని నియమిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...