Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

రమేష్ బాబు Jul 23, 2026 9:30 PM హైదరాబాద్about 1 hour ago
డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య - Udayam Digital
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున వాష్‌రూమ్‌లో ఈ ఘటన జరగడంతో పోలీసు సర్కిల్‌లో తీవ్ర కలకలం రేగింది. బెట్టింగ్ యాప్‌లకు బానిసై, అప్పుల బాధ భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు డైరీ నోట్ ద్వారా వెల్లడైంది. తన కుటుంబాన్ని ఎవరూ వేధించవద్దని ఆయన అందులో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...