Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి భవిష్యత్తే ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 23, 2026 8:44 PM ఖమ్మంGeneral
సింగరేణి భవిష్యత్తే ప్రభుత్వ లక్ష్యం - Udayam
సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపించడంతో పాటు వ్యాపార విస్తరణ ద్వారా భవిష్యత్ తరాలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సత్తుపల్లి ఓపెన్‌ కాస్ట్‌ గనిని పరిశీలించిన ఆయన, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటూనే నాణ్యమైన బొగ్గును సరఫరా చేయాలని, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...