వార్తలకు తిరిగి వెళ్లండి
నాగార్జున కళాశాల తొలి స్నాతకోత్సవం!

నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదటి స్నాతకోత్సవం బుధవారం ఎంఎన్‌ఆర్ కన్వెన్షన్‌లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పట్టాలు అందుకున్న విద్యార్థులు క్యాప్‌లను గాల్లోకి ఎగురవేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ ప్రత్యేక సందర్భంలో విద్యార్థులు కేరింతలు కొడుతూ, తోటి మిత్రులతో కలిసి సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా గడిపారు. ఈ చిరస్మరణీయ క్షణాలు యువతలో నూతనోత్సాహాన్ని నింపాయి.
Comments
Loading comments...