Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 03, 2026 5:18 PM నల్గొండGeneral
సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ - Udayam
నల్లగొండ జిల్లా చండూరు మండలం ఉడుతలపల్లిలో ఉరి వేసుకున్న సైదులు అనే వ్యక్తిని కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ సీపీఆర్‌ చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. డయల్‌ 100 సమాచారంతో వెంటనే స్పందించిన కానిస్టేబుల్‌ తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి ప్రథమ చికిత్స అందించారు. ఆయన సమయస్ఫూర్తిపై స్థానికులు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...