Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కానిస్టేబుల్ మురళికి పోలీసుల ఘన నివాళి

Follow Udayam on Google
Vishnu Jun 12, 2026 2:44 PM చిత్తూరుGeneral
కానిస్టేబుల్ మురళికి పోలీసుల ఘన నివాళి - Udayam
గుడిపాల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మురళి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన భౌతికకాయానికి ఎస్సై రామ్మోహన్, పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా, మురళి భార్య రేఖకు విడో ఫండ్ నుండి రూ. 50 వేలు, ఫ్లాగ్ ఫండ్ నుండి రూ. 25 వేలు, అంత్యక్రియల నిమిత్తం రూ. 25 వేలు కలిపి మొత్తం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.

Comments

G
Loading comments...