Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగొండలో కానిస్టేబుల్ అస్వస్థత

Follow Udayam on Google
Suman Gupta Jun 02, 2026 12:20 PM నల్గొండGeneral
నల్లగొండలో కానిస్టేబుల్ అస్వస్థత - Udayam
నల్లగొండలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో, పరేడ్‌లో పాల్గొన్న ఒక కానిస్టేబుల్ అకస్మాత్తుగా స్పృహ తప్పి కింద పడిపోయారు. దీంతో అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన వైద్య బృందం ఆ కానిస్టేబుల్‌కు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...