Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య కేసు- కానిస్టేబుల్‌ డిస్మిస్‌

Follow Udayam on Google
Harika Aug 22, 2026 1:17 PM సూర్యాపేటGeneral
హత్య కేసు- కానిస్టేబుల్‌ డిస్మిస్‌ - Udayam
సూర్యాపేట జిల్లా మోతె పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసిన కానిస్టేబుల్‌ మహ్మద్‌ షరీఫ్‌ను పోలీసు శాఖ సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగించింది. భార్యాభర్తల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షరీఫ్‌పై శాఖాపరమైన చర్యలు చేపట్టారు. శాఖాపరమైన చర్యల అనంతరం ఎస్పీ నరసింహ డిస్మిస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో షరీఫ్‌ను పోలీసు శాఖ సర్వీసు నుంచి తొలగించారు.

Comments

G
Loading comments...