Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూసుమంచిలో కాంగ్రెస్ రాస్తారోకో

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:27 PM ఖమ్మంGeneral
కూసుమంచిలో కాంగ్రెస్ రాస్తారోకో - Udayam
తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూసుమంచిలో రాస్తారోకో నిర్వహించారు. మండల ఇన్‌ఛార్జి భీంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం సమర్థనీయం కాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు.

Comments

G
Loading comments...