Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనాపూర్‌లో కాంగ్రెస్ 1000 రోజులపై సంబరాల ర్యాలీ

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 2:46 PM వనపర్తిGeneral
మదనాపూర్‌లో కాంగ్రెస్ 1000 రోజులపై సంబరాల ర్యాలీ - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మదనాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. దుప్పల్లి, కొత్తపల్లి గ్రామాల నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ కొత్తకోట మండలంలోని కానాయపల్లి, సంకిరెడ్డిపల్లి, ఆమడబాకుల మీదుగా కొత్తకోటకు చేరుకోనుంది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...