వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్‌గాంధీ అరెస్ట్‌ను నిరసిస్తూ కరీంనగర్‌లో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. బండి సంజయ్ కార్యాలయ ముట్టడికి యత్నించడంతో కాంగ్రెస్, భాజపా శ్రేణులు పరస్పరం దాడులకు దిగాయి.
పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను అదుపులోకి తీసుకోగా, తోపులాటలో ఎమ్మెల్యే కవ్వంపల్లి అస్వస్థతకు గురయ్యారు.
Comments
Loading comments...

