వార్తలకు తిరిగి వెళ్లండి
ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ నిరసన

దిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నిర్బంధాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎంపీ క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...