వార్తలకు తిరిగి వెళ్లండి

కాజీపేట, కడిపికొండ ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. 47, 62, 63వ డివిజన్ల కాంగ్రెస్ కార్యకర్తలు వేడుకల్లో పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ రజాలి, ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ సాంబయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఓరుగల్లు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
Comments
Loading comments...

